ఎందుకని ఆకాశంలో ఉన్నా
అధఃపాతాళంలో ఉన్నట్టనిపిస్తుంది
ఏమో మేఘాల్లో తేలియాడుతున్నా
భుజాలు బరువెక్కుతున్నాయి
ఏమిటో మొండి ధైర్యం చచ్చే భయం
కలబడి కలవరపెడుతున్నాయి
ఏబాట పట్టినా ఏఊరెళ్ళినా
గెలుపేదని ఓటమి గేలిచేస్తుంది
చుక్కల్లో పడమటి ప్రయాణం
సూర్యున్ని అందుకునేనా
అలసి చీకట్లోనే ఆగునా
అధఃపాతాళంలో ఉన్నట్టనిపిస్తుంది
ఏమో మేఘాల్లో తేలియాడుతున్నా
భుజాలు బరువెక్కుతున్నాయి
ఏమిటో మొండి ధైర్యం చచ్చే భయం
కలబడి కలవరపెడుతున్నాయి
ఏబాట పట్టినా ఏఊరెళ్ళినా
గెలుపేదని ఓటమి గేలిచేస్తుంది
చుక్కల్లో పడమటి ప్రయాణం
సూర్యున్ని అందుకునేనా
అలసి చీకట్లోనే ఆగునా
No comments:
Post a Comment