Saturday, October 13, 2012

ప్రకృతి కాంత

రుతువులన్నిట ఆమని
ఆమనిలో కోయిల పాట
పౌర్ణమి రాత్రి వెన్నెల
వెన్నెల్లో గోదారి అందం
శ్రావణ మాసపు వాన
వానకై తీతువు తపన
శిశిరంలో చెట్టు బాధ
బాధతో రాల్చిన ఆకులు

ఆ ప్రకృతి కాంత
ఎంత చెప్పినా ఏమి చూపినా
నా తల్లి ప్రేమతో

పోటీ పడలేదు సాటి రాలేదు

No comments: