Friday, January 1, 2010

Five minutes


చెలీ,
ఈ ఐదు నిముషాలు నీతో గడపడానికి నేను ఐదు నెలలు ఎదురుచూసాను

ఈ ఐదు నిముషాలు ఆ ఐదు నెలలకు అర్థాన్నిచ్చాయి
ఈ ఐదు నిముషాలు నన్ను మరో ఐదు నెలలు బ్రతికిస్తాయి

No comments: